బోడే ప్రసాద్ అరచకాలకు బొంబేలెత్తూన్న పెనమలూరు ప్రజలు..
బోడే ప్రసాద్ ఆదేశాలకు జీ హుజూర్ అంటున్న పోలీసు,రెవిన్యూ,ఎక్సైజ్ అధికారులు..
ఇసుక, మద్యం అంశాలలో జోక్యం చేసుకోవద్దన్న చంద్రబాబు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న బోడే ప్రసాద్..
టివి5 సోర్స్…
సిఎం ఆదేశాలు పట్టించుకోని ఎమ్మెల్యే బోడే ప్రసాద్..
by Telugu Tribe
Published On: October 26, 2024 1:09 pm

---Advertisement---