వాలంటీర్లకు ఊహలు చూపించిన ప్రభుత్వం
వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగించాలని అనుకున్నాము, కానీ గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదు. లేని వ్యవస్థను మేము ఎలా కొనసాగించగలం?
లేని వ్యవస్థకు జీతాలు ఎలా ఇస్తాం? జీతాలు పెంచడం ఎలా?
అసెంబ్లీలో మంత్రి డోలా వీరాంజనేయులు చేసిన వ్యాఖ్యలు:
గత ప్రభుత్వం జీవో ఇవ్వకుండా వాలంటీర్లకు జీతాలు ఇచ్చిందా? జీవో లేకుండా ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసిందా?
ప్రభుత్వ విధానాలతో జీతాలు ఇవ్వడం అంటే… జీవో లేదు అనడం ఎట్లా?
వాలంటీర్లు, మీ పరిస్థితి మీకే తెలుసు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం వెతకండి!