---Advertisement---

Rahul Gandhi and YSJagan Looks Same ?

---Advertisement---

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ,వైసీపీ అధినేత జగన్ ఇద్దరు నేతలు సొంత పార్టీ నాయకులను లెక్క చేయరా?నాలుగు సిద్దం సభలతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ముగించిన జగన్ మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు 11/175.

ఏడు బహిరంగ సభలతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగించిన రాహుల్ గాంధీకి వచ్చిన సీట్లు 16/101..జగన్ మోహన్ రెడ్డి గత 5ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు నిద్ర పోయాడు

..రాహుల్ గాందీ గత 10ఏళ్లు నిద్రపోయి 2021లో ఆక్టివ్ అయ్యి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర నిర్వహించి 2024లోక్ సభలో ప్రతిపక్ష నేత అయ్యాడు..గత 5ఏళ్లు నిద్రపోయిన జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎన్నిక అయ్యేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది..

రెండు భిన్న దృవాలు..రెండు భిన్న మనస్తత్వాలు..ఇద్దరికీ ఒక కామన్ లక్షణం ఉంది..సొంత పార్టీ నేతలకు లెక్క చేయరు.పార్టీ నుంచి ఎవరు వెళ్లిన బుజ్జగించరు..పార్టీ మారుతారు అని సమాచారం ఉంటే మొహం చూడటానికి కూడా ఇష్టపడరు..నేను సీటు ఇచ్చిన వాడు ఎమ్మెల్యే,ఎంపీ,ఎమ్మెల్సీ,రాజ్యసభ సభ్యుడు అని జగన్ అనుకుంటాడు.నేను సీటు ఇచ్చిన వాడు నా పార్టీ ఎమ్మెల్యే,ఎంపీ,ఎమ్మెల్సీ,రాజ్యసభ సభ్యుడు అవుతాడు అని రాహుల్ గాంధీ అనుకుంటాడు.

రాజకీయాలు తర్వాత జగన్ అత్యంత ప్రయారిటీ ఇచ్చేది కేవలం బిజినెస్ వ్యవహారాలు(వ్యాపారాలు).రాజకీయాలు తర్వాత రాహుల్ గాంధీ ప్రయారిటీ ఇచ్చే అంశం వివిధ ప్రాంతాలు తిరగడం,కొత్త విషయాలు అన్వేషణ,నేర్చుకోవడం..

నోట్:ప్రధాని నరేంద్ర మోదీ కూడా సొంత పార్టీ నేతలను లెక్క చేయరు.పట్టించుకోరు..రాహుల్,మోదీ,జగన్ ముగ్గురిలో ఉన్న కామన్ లక్షణం సొంత పార్టీ నేతలు అంటే చిన్న చూపు,లెక్క చేయకపోవడం రాజకీయాలలో ఇలాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారు.ప్రధాని మోదీ అధికారంలో ఉన్నారు.వీళ్ళు ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment