Boycott MLC Elections
కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం
By Telugu Tribe
—
పేర్ని నాని, మాజీ మంత్రి కామెంట్స్.. “కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేవని మనం చూస్తున్నాం. ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశాలు కనపడటం లేదు. ...