Sand
సిఎం ఆదేశాలు పట్టించుకోని ఎమ్మెల్యే బోడే ప్రసాద్..
By Telugu Tribe
—
బోడే ప్రసాద్ అరచకాలకు బొంబేలెత్తూన్న పెనమలూరు ప్రజలు..బోడే ప్రసాద్ ఆదేశాలకు జీ హుజూర్ అంటున్న పోలీసు,రెవిన్యూ,ఎక్సైజ్ అధికారులు..ఇసుక, మద్యం అంశాలలో జోక్యం చేసుకోవద్దన్న చంద్రబాబు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న బోడే ప్రసాద్..టివి5 సోర్స్…