---Advertisement---

షర్మిలపై విజయసాయిరెడ్డి ఫైర్ 🔥

Vijayasai Reddy Strong Remarks Against Sharmila
---Advertisement---

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు షర్మిల పై – ముఖ్యాంశాలు:

నా అనుభవం: నా వయసు 67 ఏళ్లు; నేను రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ లకు ఆడిటర్ గా పనిచేశాను.

ఆస్తుల పంపకం: వైఎస్ బ్రతికున్నప్పుడే కూతురు, కొడుకుకు ఆస్తుల పంపకాలు జరిగాయి; ఇది అధికారం కోసం కాదు, ఆస్థి తగాదా.

షర్మిల వైఖరి: షర్మిలకి ప్రధాన లక్ష్యం జగన్ మళ్ళీ సీఎం కాకుండా చూడటం.

కాంగ్రెస్, టీడీపీతో షర్మిల కలయిక: జగన్‌ను వ్యతిరేకించిన కాంగ్రెస్, చంద్రబాబుతో షర్మిల కలిసి పని చేస్తోంది.

బాబు వ్యాఖ్యలు: వైఎస్ చనిపోవడానికి ముందు చంద్రబాబు “15 రోజుల్లో ఉండడు” అని అనడం జరిగింది.

లేఖలు, మీడియా: షర్మిల రాసిన లేఖ ఎలా బాబు యొక్క ఎల్లో మీడియా చేతికి చేరింది అన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

ఆస్తుల MOU: 2019 లో సీఎం అయినాక, జగన్ 40 శాతం ఆస్తులు ఇవ్వడానికి షర్మిలతో MOU చేసారు.

షేర్స్ విషయంలో జాగ్రత్తలు: రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జీలు, కోర్ట్ కేసులు పూర్తయ్యాకే షేర్స్ పంపకాలు చేయాలని సూచించారు.

షర్మిల చర్యలు: షర్మిల, జగన్ కు తెలియకుండా దొంగ సంతకాలతో షేర్స్ ట్రాన్స్ఫర్ చేయించిందని ఆరోపణ.

జగన్ బెయిల్ రద్దు ప్రమాదం: షేర్స్ వ్యవహారం వల్ల జగన్ బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి రావచ్చు, ఇది టీడీపీకి అనుకూలం.

సాక్షి నష్టాలు: సాక్షి ప్రారంభంలో ప్రతి సంవత్సరం 20 కోట్ల నష్టం చూసింది.

భారతి సిమెంట్స్ అప్పులు: కంపెనీకి 1400 కోట్ల అప్పు చేయించబడింది; పెట్టుబడులు తీర్చారు.

NCLT పిటిషన్: కోర్ట్ తీర్పును గౌరవించడం అవసరం అని విజ్ఞప్తి.

ఆస్తుల అఫిడవిట్లు: 2009 నుంచి జగన్ ఆస్తుల అఫిడవిట్ లు చూస్తే పంపకాలు ఎలా జరిగాయో అర్థమవుతుంది.

సరస్వతి పవర్ అంశం: సరస్వతి పవర్ ఆస్తి పొందడం కోసం 200 కోట్లు ఫీజు అవసరం అని చెప్పి, షర్మిల తీసుకోలేదు.

సరస్వతి అంశంలో షర్మిల వ్యాఖ్యలు: జగన్‌ను తిడితేనే చంద్రబాబు సమస్యలను పరిష్కరించాడని షర్మిల అభిప్రాయంతో ఉంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment